APSSDC 2025 రిక్రూట్మెంట్: బ్లూ స్టార్ క్లైమాటెక్ లిమిటెడ్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు
APSSDC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో కలసి పని చేస్తోంది. 2025 సంవత్సరానికి గాను బ్లూ స్టార్ క్లైమాటెక్ లిమిటెడ్ మరియు గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మెషిన్ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ ట్రైనీ, కస్టమర్ కేర్, ఫీల్డ్ హెల్పర్స్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ … Read more