45 వేల పోస్టల్ జాబ్స్ కి నోటిఫికేషన్ | Postal GDS Notification Out 2025 | Latest Govt Jobs 2025

Postal GDS Notification Out 2025: ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 45,000 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం Postal GDS Notification 2025 విడుదలైంది.

Postal Department అధికారికంగా 45,000 GDS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేకుండా, పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 3, 2025.

ఈ ఉద్యోగాల కోసం అవసరమైన విద్యార్హతలు, ఎంపిక విధానం, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలను క్రింద అందించిన సమాచారం ద్వారా తెలుసుకొని, అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

👉 Organization details:

Postal GDS Notification 2025 భారత ప్రభుత్వ Indian Postal Department ద్వారా విడుదల చేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రతి సంవత్సరం రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 2025లో ఇదే మొదటి నోటిఫికేషన్.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా 45,000 గ్రామీణ డాక్ సేవక్ (GDS) & అసిస్టెంట్ గ్రామీణ డాక్ సేవక్ (ABPM) ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో భద్రతతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

👉 Age:

📌 కనీస వయస్సు: 18 సంవత్సరాలు
📌 గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
📌 వయో సడలింపు:

  • SC/ST: 5 సంవత్సరాలు
  • OBC: 3 సంవత్సరాలు

👉Educational Qualifications:

📌 కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
📌 తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
📌 సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.

👉 Salary:

📌 BPM (Branch Postmaster): ₹18,500/-
📌 ABPM (Assistant Branch Postmaster): ₹14,500/-

👉 Application Fee:

📌 SC/ST/PWD/మహిళలకుఫీజు లేదు (No Fee)
📌 ఇతరుల కోసం – ₹100/-

👉 Important dates:

📌 దరఖాస్తు ప్రారంభం: 10 ఫిబ్రవరి 2025
📌 దరఖాస్తు చివరి తేది: 3 మార్చి 2025

👉 Selection Process:

📌 పరీక్ష లేకుండా పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక.
📌 సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

👉 Apply Procees:

📌 అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ అప్లై చేసుకోవచ్చు.

Apply Online

Notification

Leave a Comment