AP Farmer ID 2025: ఏపీ రైతులకు Alert! అన్నదాత సుఖీభవ వంటి పథకాలను పొందడానికి ఈ నంబర్ తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ‘అన్నదాత సుఖీభవ‘ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మరియు పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యాలు. రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. పథకం లక్ష్యాలు: రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం. రైతులు నష్టపోకుండా, పంటల వేసవాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం. … Read more