Bank of Baroda అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2025 – Apply Online for 4000 Vacancies
Bank of Baroda Apprentice Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 సంవత్సరానికి 4000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు 19 ఫిబ్రవరి 2025 నుండి 11 మార్చి 2025 వరకు స్వీకరించబడతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ వివరాలు: పోస్టు పేరు ఖాళీలు స్టైపెండ్ అప్రెంటిస్ 4000 గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖల కోసం రూ.12,000; అర్బన్/మెట్రో … Read more