Bank of Baroda Recruitment 2025 | తెలుగు వారికి భారీ నోటిఫికేషన్ | Latest Bank Jobs Telugu
Bank of Baroda Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి వివిధ విభాగాల్లో 4,518 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు అప్రెంటిస్ (4,000 పోస్టులు) మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) (518 పోస్టులు) పోస్టులుగా విభజించబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 19 ఫిబ్రవరి 2025 నుండి 11 మార్చి 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 19 … Read more