BDL Recruitment 2025 – 49 ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేయండి | BDL రిక్రూట్మెంట్
భారత్ డైనామిక్స్ లిమిటెడ్ (BDL) 2025 సంవత్సరానికి మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT), అసిస్టెంట్ మేనేజర్ (AM), సీనియర్ మేనేజర్ (SM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 21 ఫిబ్రవరి 2025 సాయంత్రం 4:00 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: ప్రకటన విడుదల తేదీ: 24 జనవరి 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 30 జనవరి 2025 ఆన్‌లైన్ … Read more