BHEL రిక్రూట్‌మెంట్ 2025: 400 ఇంజినీర్ & సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల కోసం అప్లై చేయండి – అర్హత, పరీక్ష విధానం & మరిన్ని వివరాలు

BHEL Recruitment 2025 – Apply Online for Engineer & Supervisor Trainee Posts

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తాజాగా 400 ఇంజినీర్ ట్రైనీ (ET) & సూపర్వైజర్ ట్రైనీ (Tech) పోస్టుల కోసం BHEL Notification 2025 విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 28 లోపు అధికారిక వెబ్‌సైట్ careers.bhel.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ (ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మాత్రమే) ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హత, ఎంపిక విధానం, పరీక్ష విధానం, ముఖ్యమైన … Read more

Read more