Assam Rifles Recruitment 2025 – 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Assam Rifles Recruitment 2025: అస్సాం రైఫిల్స్ సాంకేతిక మరియు ట్రేడ్స్మన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 215 ఖాళీలు ఉన్నాయి, వీటిలో గ్రూప్ B మరియు C కింద వివిధ ట్రేడ్లు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.assamrifles.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2025 మార్చి 22. రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 ఏప్రిల్ 3వ లేదా 4వ వారంలో … Read more