ఏపీ మోడ‌ల్ స్కూల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లిషుమీడియం బోధనతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ప్రవేశ పరీక్ష వివరాలు: పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 20, 2025 – ఉదయం 10 గంటలకు పరీక్ష స్థాయి: ఐదో తరగతి తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియం సిలబస్‌ ఆధారంగా దరఖాస్తు చివరి తేదీ: మార్చి 31, 2025 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో … Read more

Read more