10th Class అర్హతతో.. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 19 నాటికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాలు సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు తదితర ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు https://kadapa.ap.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు. మొత్తం … Read more