IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) రిక్రూట్మెంట్ 2025 – పూర్తి సమాచారం

IDBI Bank JAM Recruitment 2025 – 650 Vacancies, Salary ₹6.50 LPA, Apply Online Now

IDBI junior assistant manager 2025: IDBI బ్యాంక్ 2025 సంవత్సరానికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 650 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు 1 మార్చి 2025 నుండి 12 మార్చి 2025 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు: పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) మొత్తం ఖాళీలు: 650 జీతం: సంవత్సరానికి ₹6.14 లక్షల నుండి … Read more

Read more