45 వేల పోస్టల్ జాబ్స్ కి నోటిఫికేషన్ | Postal GDS Notification Out 2025 | Latest Govt Jobs 2025
Postal GDS Notification Out 2025: ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 45,000 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం Postal GDS Notification 2025 విడుదలైంది. Postal Department అధికారికంగా 45,000 GDS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more