రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. RRB Group D 2025 నోటిఫికేషన్ విడుదల
RRB Group D 2025: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRB) ద్వారా సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నం. 08/2025 విడుదలైంది. దీని ద్వారా 32,438 గ్రూప్ D ఖాళీల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ పేజీలో రైల్వే ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులు మరియు ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు జీతం, వయస్సు పరిమితులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్ PDF మరియు ఆన్లైన్ అప్లికేషన్ … Read more