రైల్వే లో 8,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ RRB Recruitment 2024

RRB NTPC Recruitment 2024 - Apply Online

RRB Recruitment 2024: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు సంతోషకరమైన వార్త. 8,113 ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టేషన్ మాస్టర్, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ వంటి పలు పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్లై విధానం, దరఖాస్తు తేదీలు మరియు ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. Railway recruitment 2024 apply online :  దేశవ్యాప్తంగా సుమారు 8,113 పోస్టుల భర్తీకి … Read more

Read more