బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – 400 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం

Bank of India Apprentice Recruitment 2025 – 400 Vacancies | Apply Online

Bank of India Apprentice Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 2025 సంవత్సరానికి 400 Apprentice ఖాళీలను భర్తీ చేయడానికి Apprentice Recruitment Notification విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు March 15, 2025 లోపు Online Application ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలను కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. Post Details Post Name: Apprentice Total Vacancies: 400 Organization: Bank of India … Read more

Read more