SSC భారీ నోటిఫికేషన్: 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు – పదో తరగతి అర్హతతో – SSC GD నోటిఫికేషన్ 2025

SSC GD 2025 Notification - 39,481 Constable Vacancies

SSC GD Notification 2025: నిరుద్యోగ యువతకు శుభవార్త! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, అప్లికేషన్ విధానం మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు … Read more

Read more