2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
TG Staff Nurse Notification: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి వార్త. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2050 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 28 నుండి దరఖాస్తులు ప్రారంభమవుతాయి, అక్టోబర్ 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు: పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు ఆయుష్ … Read more