RRC రైల్వే శాఖలో 5,066 ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | Telugu Jobs Guru
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వెస్టర్న్ రైల్వే, 5,066 అప్రెంటిస్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం! వివిధ ట్రేడ్స్‌లో అప్రెంటిస్ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు శిక్షణ పొందే అవకాశం తో పాటు మంచి వేతనం కూడా పొందగలరు. RRC Railway all details in Telugu : RRC రైల్వే ఉద్యోగాల సమాచారం: … Read more