మీరు ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నట్లయితే, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ద్వారా TCS రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT) ద్వారా IT మరియు నాన్-IT రంగాల్లో వివిధ పదవులకు దరఖాస్తు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశం నుండి అనేక మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని పొందవచ్చు.
TCS రిక్రూట్మెంట్ 2025 ప్రధాన అంశాలు:
- అర్హత: ఏదైనా డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సాలరీ: ఎంపికైన అభ్యర్థులకు సగటున 10 LPA వరకు జీతం అందజేయబడుతుంది. అత్యధిక ప్యాకేజీ 19 LPA వరకు ఉంటుంది.
- వయసు పరిమితి: దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
- దరఖాస్తు చివరి తేదీ: దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 19, 2025.
- అప్లికేషన్ మోడ్: అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
సంస్థ వివరాలు:
TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందించబడుతున్నాయి.
ఖాళీలు:
ఈ TCS రిక్రూట్మెంట్ 2025 ద్వారా 1.6 లక్షల+ IT మరియు నాన్-IT ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. NQT పరీక్షలో మీరు స్కోర్ చేసిన ప్రకారం వివిధ కంపెనీలలో పోస్టింగ్స్ అందించబడతాయి.
పరీక్ష విధానం:
- NQT పరీక్షలో మీరు ఎన్నిసార్లు అయినా ప్రయత్నించవచ్చు. మంచి స్కోర్ వచ్చేవరకు మీరు పరీక్ష రాయవచ్చు.
- పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఎంపిక ప్రక్రియ:
- ముందుగా NQT పరీక్ష నిర్వహించబడుతుంది. దీనిలో మీరు స్కోర్ చేసిన ప్రకారం వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందించబడతాయి.
దరఖాస్తు ప్రక్రియ:
TCS కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీ వివరాలను నమోదు చేసి, మార్చి 19, 2025కి ముందుగానే అప్లై చేయండి.
ఈ అవకాశాన్ని కోల్పోకండి! మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Apply online
If you’re seeking job opportunities, Tata Consultancy Services (TCS), a renowned multinational company, has released the TCS Recruitment 2025 Notification. This is an excellent chance to apply for various positions in IT and non-IT sectors through the National Qualifier Test (NQT). Candidates from Andhra Pradesh, Telangana, and across India can seize this opportunity.
Key Highlights of TCS Recruitment 2025:
-
Eligibility: Candidates with any degree are eligible to apply.
-
Salary: Selected candidates can expect an average salary of up to 10 LPA, with the highest package reaching 19 LPA.
-
Age Limit: Applicants must be at least 18 years old.
-
Application Deadline: Submit your applications by March 19, 2025.
-
Application Mode: Apply online through the official TCS website.
Company Overview:
Tata Consultancy Services (TCS) is a leading multinational company offering a range of job opportunities across various sectors.
Vacancies:
Through TCS Recruitment 2025, over 1.6 lakh IT and non-IT job openings are available. Your performance in the NQT will determine placement in various companies.
Exam Pattern:
The NQT is conducted every 2-4 weeks at TCS iON Authorized Exam Centres. Candidates can retake the test to improve their scores. The syllabus and exam pattern are available on the official website.
Selection Process:
Initially, the NQT assesses candidates’ competencies and skills. Based on your score, job opportunities are provided in various companies.
Application Process:
Apply online through the official TCS website. Register your details and submit your application before March 19, 2025.
Don’t miss this opportunity! If eligible, apply promptly. For more details, join our Telegram group.